Rev Frank Anil Kumar
Pastor. G. Frank Anil Kumar

Senior Pastor. G. Frank Anil Kumar

Message By Senior Pastor G Frank Anil Kumar.

నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయు చున్నాను; వారు నన్ను విడువకుండునట్లు వారి హృదయములలో నా యెడల భయభక్తులు పుట్టించెదను.
వారికి మేలుచేయుటకు వారియందు ఆనందించుచున్నాను, నా పూర్ణహృదయముతోను నా పూర్ణాత్మతోను ఈ దేశములో నిశ్చయముగా వారిని నాటెదను. యిర్మియా 32 :40